హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 23న జాబ్మేళా నిర్వహిస్తున్నామని కందుకూరు సీఐ కృష్ణంరాజు తెలిపారు. రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో అపోలో మెడ్ సెల్కో మరియు రాక్స వారి సహకారంతో ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శాస్త్ర గార్డెన్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.